Reliance Jio launched on Wednesday a new data plan offering 100% cashback on every recharge of Rs 399. The plan is available till October 18 <br />రిలయన్స్ జియో తన కష్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తన కష్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.రూ.399 రీఛార్జీ చేసుకొంటే వంద శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.